వార్తలకు తిరిగి వెళ్లండి

నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. డచ్ సమాజం, ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో భారతీయుల పాత్ర గర్వకారణమని, ఇరు దేశాల స్నేహానికి ప్రవాసీయులే సజీవ ప్రతీకలని కొనియాడారు.
దేశంలో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు పునాది వేసిన 2014 మే 16 నాటి ఎన్నికల ఫలితాలను ఈ సందర్భంగా మోదీ గుర్తుచేసుకున్నారు.
Comments
Loading comments...

