Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘తల్లికి వందనం’ రూ.15,000 కంటే పెంచుతాం: సీఎం చంద్రబాబు

Follow Udayam on Google
Ravi Shukla May 16, 2026 2:15 PM అమరావతిGeneral
‘తల్లికి వందనం’ రూ.15,000 కంటే పెంచుతాం: సీఎం చంద్రబాబు - Udayam
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసే ‘తల్లికి వందనం’ పథకం నిధులను పెంచుతామన్నారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.15,000 ఆర్థిక సాయాన్ని భవిష్యత్తులో మరింత పెంచే ఆలోచన ప్రభుత్వం చేస్తోందని సీఎం వెల్లడించారు.

Comments

G
Loading comments...