Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలు వివాహ వేడుకలో పాల్గొన్న పరిగి MLA

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 30, 2026 2:49 PM వికారాబాద్General
పలు వివాహ వేడుకలో పాల్గొన్న పరిగి MLA - Udayam
పరిగి పట్టణంలో జరిగిన పలు వివాహ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి (TRR) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఆయన నూతన వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆశీర్వదించారు.

Comments

G
Loading comments...