Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిట్టలవానిపాలెంలో టీడీపీ ఏకగ్రీవం

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 3:39 PM బాపట్లGeneral
పిట్టలవానిపాలెంలో టీడీపీ ఏకగ్రీవం - Udayam
పరిషత్తు ఎన్నికల్లో పోలింగ్‌కు ముందే టీడీపీ బోణీ కొట్టింది. పిట్టలవానిపాలెం జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి మహమ్మద్ ముహిబుర్ రహమాన్ (అఫ్జల్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ అభ్యర్థి షేక్ మౌలాలి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. జిల్లాలో మిగిలిన 19 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 300 ఎంపీటీసీ స్థానాల్లో 27 ఏకగ్రీవం కాగా, మిగిలిన 273 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...