వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్ అక్టోబర్ 9న ప్రారంభం కానుంది. ప్లస్ మెంబర్లకు అక్టోబర్ 8 నుంచే సేల్ అందుబాటులోకి రానుంది. సేల్ ముగింపు తేదీని కంపెనీ వెల్లడించలేదు.
ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. ప్లస్ మెంబర్లకు బ్యాంక్ ఆఫర్ కింద 12 శాతం డిస్కౌంట్ అందించనుంది.
Comments
Loading comments...

