వార్తలకు తిరిగి వెళ్లండి

ఫైర్ సర్వీసెస్లో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి SLPRB నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి విజయనగరం జిల్లాకు 10 పోస్టులు కేటాయించారు. విజయనగరం జిల్లాలో 7, పార్వతీపురం మన్యం జిల్లాలో 3 పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తుల స్వీకరణ, ఎగ్జామ్ డేట్స్, అర్హతలు, ఇతర వివరాలతో త్వరలో షెడ్యూల్ ఇవ్వనుంది. ఈ రిక్రూట్మెంట్లో ఫిజికల్ ఎఫిషియన్సీ, రాత పరీక్షను తప్పనిసరి చేశారు.
Comments
Loading comments...

