Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్మసీ కాలేజీ సమస్యలు పరిష్కరించాలి: SFI

Follow Udayam on Google
sudheer Sep 18, 2026 3:34 PM కరీంనగర్General
ఫార్మసీ కాలేజీ సమస్యలు పరిష్కరించాలి: SFI - Udayam
కరీంనగర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కాంపెల్లి అరవింద్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాడుతుందన్నారు. కళాశాలలో అసంపూర్తిగా ఉన్న నూతన భవన నిర్మాణ పనులను వెంటనే వేగవంతం చేసి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకుడు తిప్పారపు రోహిత్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...