వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బొల్లారం సెక్షన్ ఆఫీసర్ సస్పెన్షన్కు గురయ్యారు. ఈ మేరకు అటవీశాఖ ఆదేశాలు జారీ చేసింది.
బొల్లారం అటవీ సెక్షన్ పరిధిలోని ఎక్కపల్లి తండా, ఎక్కపల్లి, పర్కల్, శెట్పల్లి అటవీ బీట్ల పరిధిలో అడవుల నరికివేత, అటవీ భూముల ఆక్రమణలను నిరోధించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆయనను సస్పెండ్ చేశారు.
Comments
Loading comments...

