Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెంటపాడులో కొత్త ఎస్సై ఎంట్రీ

Follow Udayam on Google
Dorababu M Sep 18, 2026 11:09 AM పశ్చిమగోదావరిGeneral
పెంటపాడులో కొత్త ఎస్సై ఎంట్రీ  - Udayam
పెంటపాడు పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్‌గా కిరణ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై స్వామి ఆరోగ్య సమస్యలతో సెలవుపై వెళ్లడంతో, భీమవరం వన్ టౌన్ నుండి బదిలీపై వచ్చిన కిరణ్‌ను ఇక్కడ నియమించారు. ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడటమే తన ప్రధాన ధ్యేయమని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని కొత్త ఎస్సై తెలిపారు.

Comments

G
Loading comments...