Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతి చెందిన వారి ఖాతాల్లోకి పింఛన్లు

Follow Udayam on Google
Harika Jun 18, 2026 11:35 AM ఆదిలాబాద్General
మృతి చెందిన వారి ఖాతాల్లోకి పింఛన్లు - Udayam
ఉమ్మడి ఆదిలాబాద్‌లో చనిపోయిన వారి పేరిట పింఛన్లు జమవుతున్నట్లు ముఖ గుర్తింపు సర్వేలో తేలింది. సుమారు 1,761 మంది మృతుల ఖాతాల్లో ఇప్పటికీ నగదు పడుతోంది. కుటుంబ సభ్యులు ఈ సొమ్మును వాడుకుంటున్నారు. సర్వే అనంతరం అనర్హులను తొలగించి, వచ్చే నెల నుండి పింఛన్లను నిలిపివేస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...