వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని ముంబయిలో పెళ్లి విందు భోజనం చేసిన 27 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్‌తో నవదంపతులు సహా బాధితులు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరారు.
ప్రస్తుతం బాధితులందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

