వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకాకాని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థాన నూతన ఈవోగా దేవదాయ శాఖ ఉప కమిషనర్ శ్రీనివాసులు రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఈవో గోగినేని లీలాకుమార్ వ్యక్తిగత కారణాలతో రెండు నెలలు సెలవుపై వెళ్లడంతో ఈ నియామకం జరిగింది.
దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు బాధ్యతలు చేపట్టిన ఆయన ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

