వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడులో పోలీసులు కవాతు నిర్వహించారు. సౌత్ డీఎస్పీ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ నరహరి సహా 80 మంది సిబ్బంది పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాలు, గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమస్యాత్మక గ్రామాల్లో ముందస్తుగా కవాతు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమస్యలు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
Comments
Loading comments...

