వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపల్లి–రాఘవాపురం రోడ్డు మధ్య ఉన్న లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్ 42/Eను అత్యవసర ట్రాక్ మరమ్మతుల కారణంగా సెప్టెంబర్ 18 నుంచి 23 వరకు పూర్తిగా మూసివేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
బందంపల్లి, గొల్లపల్లి, రాఘవాపురం ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా స్థానిక వార్డు-1 కౌన్సిలర్, రాఘవాపురం సర్పంచ్‌కు ముందస్తుగా నోటీసులు పంపినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

