Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెడనలో MPTC, ZPTC పోస్టల్ ఓటింగ్

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 4:14 PM కృష్ణా జిల్లాGeneral
పెడనలో MPTC, ZPTC పోస్టల్ ఓటింగ్ - Udayam
పెడన నియోజకవర్గంలోని గూడూరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండల పరిషత్ కార్యాలయాల్లో సోమవారం MPTC, ZPTC ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అర్హులైన సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిబంధనల ప్రకారం ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...