వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దమండ్యం మోడల్ స్కూల్‌లో SMC ఎన్నికలు ఈ నెల 29న నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ కార్తీక్ వీరార్జున తెలిపారు. గురువారం నోటీస్ బోర్డులో ఓటర్ల జాబితాను ప్రదర్శించారు.
ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదలైంది. 25న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు అభ్యంతరాలు స్వీకరించి, 3 నుంచి 4 గంటల వరకు తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

