Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దమ్మతల్లికి ఘనంగా బోనాలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 13, 2026 8:18 PM నాగర్ కర్నూల్General
పెద్దమ్మతల్లికి ఘనంగా బోనాలు - Udayam
చారకొండ మండలంలోని జూపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవం ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు భక్తిశ్రద్ధలతో కొత్త కుండలో బోనాలతో తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. యువకులు డప్పు చప్పుళ్లకు తగినట్లుగా చేసిన ఆటపాటలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Comments

G
Loading comments...