Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ద శంకరంపేటలో ఘనంగా విశ్వకర్మ జయంతి

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 7:52 AM మెదక్General
పెద్ద శంకరంపేటలో ఘనంగా విశ్వకర్మ జయంతి - Udayam
పెద్ద శంకరంపేటలోని స్వర్ణకార సంఘం భవనంలో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు బాయికాడి నర్సింలు, లక్ష్మణ్, సంతోష్‌కుమార్, శ్రీకాంత్, నరసింహాచారి, రామాచారి, సంతోష్, మహేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...