Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదవీ విరమణ పొందిన ఆనంద్‌కుమార్ సార్‌కు ఘన సన్మానం

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 13, 2026 5:22 PM సంగారెడ్డిGeneral
పదవీ విరమణ పొందిన ఆనంద్‌కుమార్ సార్‌కు ఘన సన్మానం - Udayam
నాగల్ గిద్ద మండల షాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద్‌కుమార్ సార్ పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి STU ఉపాధ్యాయ సంఘం సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవన్ రాథోడ్, కల్హేర్ అధ్యక్షులు రామారావు, జిల్లా ఉపాధ్యక్షులు రాజ్‌కుమార్, జిల్లా సభ్యులు కాశీరాం హాజరై శుభాకాంక్షలు తెలిపారు. విద్యారంగంలో ఆనంద్‌కుమార్ సార్ అందించిన సేవలు చిరస్మరణీయం అన్నారు

Comments

G
Loading comments...