వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శాఫ్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ నేడు పాకిస్తాన్‌తో తలపడనుంది. ఢాకాలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే తొమ్మిదిసార్లు టైటిల్ గెలిచిన భారత్ పదోసారి ఛాంపియన్‌గా నిలవాలని పట్టుదలతో ఉంది.
సెమీఫైనల్లో భూటాన్‌ను 2-1తో ఓడించి ఫైనల్‌కు చేరింది.
Comments
Loading comments...

