వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఢాకాలో జరిగే ఈ పోరులో గెలిచి పదోసారి చాంపియన్‌గా నిలవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. భారత్ ఈ టోర్నీలో ఇప్పటికే తొమ్మిదిసార్లు విజేతగా నిలిచింది.
సెమీఫైనల్లో భూటాన్‌ను 2–1తో ఓడించి భారత్ ఫైనల్‌కు చేరింది. మరోవైపు బంగ్లాదేశ్‌పై 1–0తో గెలిచిన పాకిస్తాన్ తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించింది.
Comments
Loading comments...

