Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదో తరగతి పరీక్ష ఫీజు తేదీలు ఖరారు

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 1:04 PM నాగర్ కర్నూల్General
పదో తరగతి పరీక్ష ఫీజు తేదీలు ఖరారు - Udayam
వంగూరు మండలంలో పదో తరగతి విద్యార్థులు ఈ నెల 30 నుంచి నవంబర్ 16 వరకు రూ.125 ఫీజు చెల్లించాలని ఎంఈవో కొండల్ రెడ్డి బుధవారం తెలిపారు. నవంబర్ 18 నుంచి డిసెంబర్ 1 వరకు రూ.50 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఫీజు చెల్లింపు తేదీలను విద్యార్థులు గమనించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని ఎంఈవో తెలిపారు.

Comments

G
Loading comments...