వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన ఎల్లాల సరిత, గోపాల్ రెడ్డిలను ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అభినందించారు. శ్రీ లలిత ఆల్టర్నేటివ్ థెరపీ సెంటర్ ద్వారా అందిస్తున్న సామాజిక సేవలకు గుర్తింపుగా పద్మ చక్ర అవార్డు అందుకున్న సందర్భంగా వారి స్వగృహంలో శాలువాతో సత్కరించారు.
ప్రజలకు సేవ చేయడంతో పాటు ప్రత్యామ్నాయ వైద్య విధానంపై అవగాహన కల్పిస్తున్నందున గ్రామ ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

