Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పద్మ చక్ర అవార్డు గ్రహీతలకు ఎమ్మెల్యే అభినందనలు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 13, 2026 3:06 PM జగిత్యాలGeneral
పద్మ చక్ర అవార్డు గ్రహీతలకు ఎమ్మెల్యే అభినందనలు - Udayam
జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన ఎల్లాల సరిత, గోపాల్ రెడ్డిలను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అభినందించారు. శ్రీ లలిత ఆల్టర్నేటివ్ థెరపీ సెంటర్ ద్వారా ప్రజలకు మందులు లేని ప్రత్యామ్నాయ వైద్య సేవలు అందిస్తున్నందుకు హైదరాబాద్ రవీంద్రభారతిలో పద్మ చక్ర అవార్డు అందుకున్న వారిని ఆదివారం స్వగృహంలో శాలువాతో సత్కరించారు. వారి సామాజిక సేవలను ఎమ్మెల్యే ప్రశంసించారు.

Comments

G
Loading comments...