వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ ఐసీయూలో ఉండటం వల్లే టీడీపీ, బీజేపీలతో కూటమి కట్టానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఐదు కోట్ల ప్రజల సుస్థిరత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళగిరిలో వెల్లడించారు.
కూటమిలో ఉన్నప్పటికీ జనసేన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రసక్తే లేదని పవన్ కుండబద్దలు కొట్టారు. ఇకపై పార్టీ బలోపేతంపై దృష్టి పెడతానని చెప్పారు.
Comments
Loading comments...

