Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఏపీఐసెట్‌ ఫలితాలు విడుదల.. ప్రథమ ర్యాంక్ వైష్ణవిదే!

Aditi Maheshwari May 16, 2026 7:09 AM అమరావతి 0 viewsabout 1 hour ago
ఏపీఐసెట్‌ ఫలితాలు విడుదల.. ప్రథమ ర్యాంక్ వైష్ణవిదే! - Udayam Digital
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్‌ ఫలితాలను మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేశారు. మొత్తం 23,198 మంది పరీక్షకు హాజరుకాగా.. 21,205 మంది అర్హత సాధించారు. కాకినాడ జిల్లాకు చెందిన వైష్ణవి 166.094 మార్కులతో ప్రథమ ర్యాంక్‌ కైవసం చేసుకున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి తమ ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...