వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంధన పొదుపుపై అవగాహన కల్పించేందుకు మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం నియోజకవర్గంలో ఎలక్ట్రిక్ సైకిల్‌పై పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతు బజార్, ఆర్టీసీ బస్టాండ్‌లను సందర్శించి స్థానిక ప్రజలు, ప్రయాణికులతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు.
ప్రజలందరూ ఇంధన పొదుపును పాటించాలని కోరిన మంత్రి, పరిశుభ్రత విషయంలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో ఉన్నప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

