Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇక మేడిన్ ఆంధ్రా ఆయుధం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

Follow Udayam on Google
Sonal Mehrotra Kapoor May 16, 2026 10:39 AM అమరావతిGeneral
ఇక మేడిన్ ఆంధ్రా ఆయుధం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ - Udayam
త్రివిధ దళాలకు అవసరమైన ఆయుధాలను ఏపీలోనే తయారు చేయనున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. పుట్టపర్తిలో రూ.15 వేల కోట్లతో ఐదో తరం 'ఏఎంసీఏ' యుద్ధవిమానాల ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. పుట్టపర్తిని సైనిక పారిశ్రామిక హబ్‌గా మారుస్తామని రక్షణ మంత్రి పేర్కొన్నారు. దేశభద్రత కోసం ఇకపై ఇతరులపై ఆధారపడలేమని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...