Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శశి శేఖర్ వెంపటికి ‘పద్మశ్రీ’ పురస్కారం

రాజిత దేవి Jun 24, 2026 8:40 AM అల్ ఇండియా 3 viewsabout 15 hours ago
శశి శేఖర్ వెంపటికి ‘పద్మశ్రీ’ పురస్కారం - Udayam Digital
సాహిత్యం, విద్యా రంగాలలో చేసిన విశిష్ట సేవలకు గానూ ప్రముఖ రచయిత శశి శేఖర్ వెంపటిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన వేడుకలో ఆయన ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ప్రసార భారతి మాజీ సీఈఓగా దూరదర్శన్, ఆకాశవాణిలను ఆధునీకరించిన ఘనత ఆయనకు దక్కుతుంది. ఆయన రాసిన ‘కలెక్టివ్ స్పిరిట్, కాంక్రీట్ యాక్షన్’ పుస్తకం దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది.

Comments

G
Loading comments...