Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖేమ్‌రాజ్ సుంద్రియాల్‌కు పద్మశ్రీ పురస్కారం

వివేక్ గౌడ్ Jun 24, 2026 8:55 AM అల్ ఇండియా 3 viewsabout 15 hours ago
ఖేమ్‌రాజ్ సుంద్రియాల్‌కు పద్మశ్రీ పురస్కారం - Udayam Digital
హ్యాండ్లూమ్, టేపెస్ట్రీ నేత రంగాల్లో చేసిన విశిష్ట సేవలకు గానూ ప్రముఖ హస్తకళాకారుడు ఖేమ్‌రాజ్ సుంద్రియాల్‌కు ‘పద్మశ్రీ’ అవార్డు దక్కింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఐదు దశాబ్దాలుగా లూమ్స్ రంగంలో హట్టా టెక్నిక్, పెట్రోఫిల్ ప్రాజెక్ట్ వంటి ఎన్నో వినూత్న ప్రయోగాలను ప్రవేశపెట్టి, వేలాది మంది యువ చేనేత కార్మికులకు శిక్షణ ఇచ్చి ఆయన ఉపాధి కల్పించారు.

Comments

G
Loading comments...