Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 12:35 PM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ - Udayam
పార్వతీపురంలో మున్సిపాలిటీ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బలిజిపేట ఎంఈఓ సామల సింహాచలం బుధవారం మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్‌తో ఓటు వేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఓటు హక్కు కోల్పోకుండా ఎన్నికల అధికారులు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించారు.

Comments

G
Loading comments...