వార్తలకు తిరిగి వెళ్లండి

కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలో సర్పంచ్ తోగరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. వీధుల పక్కన పేరుకుపోయిన చెత్తను సిబ్బందితో తొలగించి పరిసరాలను శుభ్రం చేయించారు.
గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచడమే ఈ కార్యక్రమం లక్ష్యమని సర్పంచ్ తెలిపారు. ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

