Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుద్ధ్య కార్మికులకు దసరా కానుకగా కొత్త బట్టలు

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 12:20 PM నిజామాబాద్General
పారిశుద్ధ్య కార్మికులకు దసరా కానుకగా కొత్త బట్టలు - Udayam
మోపాల్‌ మండలం బాడ్సి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు సర్పంచ్‌ అల్లూరి శ్రీనివాస్‌ దసరా కానుకగా రెండు జతల కొత్త బట్టలు పంపిణీ చేశారు. గ్రామ అభివృద్ధిలో పంచాయతీ సిబ్బంది పాత్ర కీలకమని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో వారి కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ మేడ్చల్‌ వెంకటేష్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...