వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులోని పాంబన్ రైల్వే వంతెనకు సంబంధించిన డ్రోన్ వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా వైరల్‌గా మారింది. సముద్ర అందాలు, వంతెనపై రైలు ప్రయాణం, పడవల కోసం ఏర్పాటు చేసిన వర్టికల్ లిఫ్ట్ ఈ 43 సెకన్ల వీడియోలో కనిపించాయి.
కొత్త పాంబన్ రైల్వే వంతెనను ప్రధాని మోదీ గతేడాది ప్రారంభించారు. పాత వంతెనలోని లిఫ్ట్ భాగాలను ఇటీవల తొలగించారు.
Comments
Loading comments...

