వార్తలకు తిరిగి వెళ్లండి

నంగునూరు మండలం మగ్ధూంపూర్‌కు చెందిన రైతు శేరి సురేందర్‌రెడ్డి ఎల్‌నినో ముప్పును అంచనా వేసి వరికి బదులుగా పామాయిల్ సాగు చేపట్టారు. తన ఐదు ఎకరాల పామాయిల్ తోటలో అంతరపంటగా మొక్కజొన్నను సాగు చేస్తున్నారు.
రొటావేటర్, కల్టివేటర్, విత్తనాల కోసం రూ.50 వేల పెట్టుబడి పెట్టారు. ఈ సాగు ద్వారా రూ.2 లక్షల లాభం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Comments
Loading comments...

