వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నాలుగు రౌండ్లలో నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
ప్రతి రౌండ్‌లో ఏడు వార్డుల చొప్పున ఏడు టేబుళ్లపై ఓట్లు లెక్కిస్తారు. నాలుగు రౌండ్లలో 1 నుంచి 28 వార్డుల వరకు ఫలితాలు వెల్లడించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

