Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్‌కు ఆసియా క్రీడల్లో కాంస్యం

Follow Udayam on Google
SAI NATH Sep 22, 2026 10:40 AM జాతీయంక్రీడలు
పాకిస్థాన్‌కు ఆసియా క్రీడల్లో కాంస్యం - Udayam
ఆసియా క్రీడల మహిళల క్రికెట్‌లో బంగ్లాదేశ్‌పై 31 పరుగులతో గెలిచిన పాకిస్థాన్‌ కాంస్య పతకం సాధించింది. తొలుత పాకిస్థాన్‌ 145/8 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్‌ 114/7కే పరిమితమైంది. పాకిస్థాన్‌ కెప్టెన్‌ ఫాతిమా సనా 45 పరుగులతో రాణించింది. షోర్నా అక్తర్‌ 46 పరుగులు చేసినా బంగ్లాదేశ్‌ను గెలిపించలేకపోయింది. దీంతో పాకిస్థాన్‌కు ఆసియా క్రీడల్లోఇది మూడో క్రికెట్‌ పతకం కాగా.. 2010, 2014లో స్వర్ణాలు సాధించింది.

Comments

G
Loading comments...