Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌ ఆధిపత్యం.. శ్రీలంకకు 320 పరుగుల లోటు

Follow Udayam on Google
Sai Nath Nov 10, 2026 7:17 PM జాతీయంక్రీడలు
పాక్‌ ఆధిపత్యం.. శ్రీలంకకు 320 పరుగుల లోటు - Udayam
రావల్పిండి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్‌ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 114 పరుగులు చేసింది. కమిందు మెండిస్‌ (40\*), ధనంజయ డిసిల్వా (22\*) క్రీజులో ఉన్నారు. పాక్‌ స్కోరుకు ఇంకా 320 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు పాకిస్థాన్‌ 9 వికెట్లకు 434 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

Comments

G
Loading comments...