Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విపక్షాల కూటమి సంచలన నిర్ణయం

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jun 30, 2026 10:20 AM జాతీయంGeneral
విపక్షాల కూటమి సంచలన నిర్ణయం - Udayam
భారత ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ, ఇతర ఎన్నికల అంశాలపై 'ఇండియా' జనబంధన్ కూటమి కీలక అడుగు వేసింది. దేశంలోని 24 ప్రతిపక్ష పార్టీలు భారత ప్రధాన న్యాయమూర్తికి ఉమ్మడిగా లేఖ పంపాయి. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ లేఖను సీజేఐకి సమర్పించినట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తెలిపారు. ప్రతిపక్షాలన్నీ సంఘీభావం, ఐక్యతతో ఎన్నికల వ్యవస్థలపై పోరాడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...