Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

OPPO Pad Air6 లాంచ్

Follow Udayam on Google
Udayam Desk Nov 17, 2026 10:36 AM జాతీయంవాణిజ్యం
OPPO Pad Air6 లాంచ్ - Udayam
ఒప్పో చైనాలో కొత్త ట్యాబ్లెట్ Pad Air6ను విడుదల చేసింది. ఇందులో 12.1 అంగుళాల 2.8K డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, క్వాడ్ స్పీకర్లు, 10,050mAh బ్యాటరీ ఉన్నాయి. 6.89mm స్లిమ్ డిజైన్‌తో వచ్చిన ఈ ట్యాబ్లెట్ గరిష్ఠంగా 900 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఆటోమేటిక్ రిఫ్రెష్ రేట్ సదుపాయం కూడా ఉంది.

Comments

G
Loading comments...