వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చైనా మద్దతునివ్వడంపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాదానికి అండగా నిలిచే దేశాలకు బాధ్యతాయుత దేశాలు సాయం చేయడం తగదని చైనాను పరోక్షంగా హెచ్చరించింది.
ఉగ్రవాద స్థావరాలను రక్షించడం సరైన నిర్ణయం కాదని భారత్ స్పష్టం చేసింది. దేశ భద్రత కోసం సైన్యం తీసుకున్న ఈ ప్రతిస్పందనను అడ్డుకోవాలని చూడటం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని హితవు పలికింది.
Comments
Loading comments...

