Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపరేషన్ సిందూర్: వీరజవాన్ల పేర్లను ప్రకటించిన కేంద్రం

Follow Udayam on Google
భవ్య శ్రీ Jun 26, 2026 11:26 AM జాతీయంGeneral
ఆపరేషన్ సిందూర్: వీరజవాన్ల పేర్లను ప్రకటించిన కేంద్రం - Udayam
గతేడాది ‘ఆపరేషన్ సిందూర్’లో అమరులైన ఐదుగురు ఆర్మీ అధికారుల, అగ్నివీర్ మురళీ నాయక్ వివరాలను కేంద్రం వెల్లడించింది. వీరి పేర్లను నేషనల్ వార్ మెమోరియల్‌లో శాశ్వతంగా పొందుపరిచారు. దేశం కోసం పోరాడి ప్రాణాలర్పించిన వీరులకు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది. తెలుగు వీరుడు అగ్నివీర్ మురళీ నాయక్ త్యాగం ప్రతి ఒక్కరినీ గర్వపడేలా చేస్తోంది. జవాన్ల సేవలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.

Comments

G
Loading comments...