Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు హక్కు అత్యంత కీలకం: మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 2:58 PM హన్మకొండ General
ఓటు హక్కు అత్యంత కీలకం: మాజీ ఎమ్మెల్యే - Udayam
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఓటరుగా తన పేరును నమోదు చేసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకుని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, కౌన్సిలర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...