Udayam Digital
Menu

ఓటీటీలోకి ‘గరివిడి లక్ష్మి’

Sai Nath Nov 25, 2026 3:35 PM జాతీయంవినోదం
ఓటీటీలోకి ‘గరివిడి లక్ష్మి’ - Udayam Digital
ప్రేక్షకాదరణ పొందిన బయోపిక్‌ ‘గరివిడి లక్ష్మి’ ఓటీటీలోకి రానుంది. నవంబర్‌ 26 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహించగా.. ఆనంది టైటిల్‌ పాత్రలో నటించింది.

Comments

G
Loading comments...