Udayam Digital
Menu

ఓటీటీలోకి ‘దాలింబ్‌’ థ్రిల్లర్‌

Sai Nath Nov 25, 2026 3:45 PM జాతీయంవినోదం
ఓటీటీలోకి ‘దాలింబ్‌’ థ్రిల్లర్‌ - Udayam Digital
‘పంచాయత్‌’ ఫేమ్‌ జితేంద్ర కుమార్‌, ప్రియా బాపట్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్‌ ‘దాలింబ్‌’ ట్రైలర్‌ విడుదలైంది. ఈ సినిమా డిసెంబర్‌ 4 నుంచి జీ5 (ZEE5)లో హిందీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో జితేంద్ర కుమార్‌ సూరజ్‌ అనే జానపద కళాకారుడిగా, ప్రియా బాపట్‌ పోలీసు అధికారిణిగా నటించారు. తప్పిపోయిన తన కుమారుడిని వెతికే సూరజ్‌ ప్రయాణం, మిస్సింగ్‌ కేసు దర్యాప్తు నేపథ్యంలో కథ సాగుతుంది.

Comments

G
Loading comments...