వార్తలకు తిరిగి వెళ్లండి

ఓజోన్ పొర పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తోడ్పడాలని ప్రధానోపాధ్యాయులు శంకరయ్య పేర్కొన్నారు.
గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా.. గురువారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓజోన్ పొర ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు పై ప్లకార్డులను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

