Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్క పరుగు తేడాతో అమరావతి ఈగల్స్‌కు తొలి ఓటమి

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 9:26 AM జాతీయంక్రీడలు
ఒక్క పరుగు తేడాతో అమరావతి ఈగల్స్‌కు తొలి ఓటమి - Udayam
మహిళల ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌లో అమరావతి ఈగల్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. గోదావరి గోల్డెన్‌ ఈగల్స్‌ 144 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. అమరావతి 20 ఓవర్లలో 143 పరుగులకే ఆలౌటైంది. దేవిక 63 పరుగులతో పోరాడినా ఫలితం దక్కలేదు. గోదావరి బౌలర్లలో హారిక మూడు, శ్రేష్ఠి రెండు వికెట్లు తీశారు. గోల్డెన్‌ ఈగల్స్‌కు టోర్నీలో ఇది రెండో విజయం.

Comments

G
Loading comments...