వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక బ్యాటర్ ధనంజయ డిసిల్వా తన 14వ సెంచరీతో రెండు రికార్డులు సాధించాడు. 151 బంతుల్లో 12 ఫోర్లతో శతకం పూర్తి చేశాడు.
ఈ క్రమంలో శ్రీలంక తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన జాబితాలో సనత్ జయసూర్య, తిలన్ సమరవీరతో కలిసి సంయుక్తంగా తొమ్మిదో స్థానానికి చేరాడు.
Comments
Loading comments...

