Udayam Digital
Menu

ఒకే క్రికెట్‌ జట్టులో పురుషులు, మహిళలు!

Rudhira Nov 26, 2026 11:55 AM జాతీయంక్రీడలు
ఒకే క్రికెట్‌ జట్టులో పురుషులు, మహిళలు! - Udayam Digital
జహీర్‌ ఖాన్‌కు చెందిన యాంకర్‌ స్పోర్ట్స్‌ ఏబీ, జర్మనీ క్రికెట్‌ సమాఖ్యతో కలిసి మిక్స్‌డ్‌ జెండర్‌ టీ20 లీగ్‌ను ప్రారంభించనుంది. తొలి సీజన్‌ 2027 ఆగస్టులో జరగనుంది. ఐదు జట్లు 12 మ్యాచ్‌ల్లో తలపడతాయి. ఒక్కో జట్టులో 18 మంది ఉంటారు. తుది జట్టులో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఆడతారు.

Comments

G
Loading comments...