Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చమురు దెబ్బ: పతనమైన స్టాక్ మార్కెట్లు

Follow Udayam on Google
రేఖ దేవి Jul 14, 2026 4:42 PM జాతీయంమార్కెట్
చమురు దెబ్బ: పతనమైన స్టాక్ మార్కెట్లు - Udayam
క్రూడాయిల్ ధరల పెరుగుదల, వడ్డీ రేట్ల భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఆటో, ఐటీ, ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాల వల్ల ఇన్వెస్టర్ల సొమ్ము రూ.3 లక్షల కోట్లు ఆవిరైంది. సెన్సెక్స్ 561 పాయింట్లు నష్టపోయి 77,054 వద్ద, నిఫ్టీ 158 పాయింట్లు తగ్గి 24,052 వద్ద ముగిశాయి. ప్రధానంగా హెచ్‌సీఎల్, ఎస్‌బీఐ షేర్లు నష్టపోగా, ఎయిర్‌టెల్, సన్‌ఫార్మా లాభపడ్డాయి.

Comments

G
Loading comments...